Salaar తో Prabhas గ్రాండ్ కమ్ బ్యాక్.. ఫ్యాన్స్ నమ్మకం Prashant Neel పైనే | Filmibeat telugu

2022-03-25 570

prabhas fans huge expectations on salaar movie.
#prabhas
#salaar
#tollywood

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా అనంతరం మళ్లీ అదే తరహాలో సక్సెస్ ను కొనసాగించాలని ఎంతగానో హార్డ్ వర్క్ చేశాడు యు.వి.క్రియేషన్స్ లో వచ్చిన సాహో సినిమా అలాగే ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయగా ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాయి. కమర్షియల్గా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమా విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది